వార్తలకు తిరిగి వెళ్లండి

ఇథనాల్ కలిపిన పెట్రోల్ (E20) అంశంపై పోరాటం కోసం ‘E20 జనతా పార్టీ’ పేరుతో కొత్త సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభమయ్యాయి.
E20పై పారదర్శకత అవసరమని, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రాజీనామా చేయాలని ఈ ఖాతాల ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఖాతాలకు Xలో 48 వేల మంది, ఇన్‌స్టాగ్రామ్‌లో లక్ష మంది ఫాలోవర్లు ఉన్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

