వార్తలకు తిరిగి వెళ్లండి

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ-వీసా కేంద్రాన్ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంజూరు చేసింది. సేవలు ప్రారంభమైతే శ్రీవారి దర్శనానికి వచ్చే విదేశీ భక్తులు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేకుండా నేరుగా తిరుపతికి చేరుకోవచ్చు.
అంతర్జాతీయ హోదా నోటిఫికేషన్ వచ్చిన తొమ్మిదేళ్ల తర్వాత ఈ సదుపాయం మంజూరైంది.
Comments
Loading comments...

