Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఈ-కేవైసీ చేయకుంటే గ్యాస్ బంద్

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 17, 2026 2:37 PM జాతీయంGeneral
ఈ-కేవైసీ చేయకుంటే గ్యాస్ బంద్ - Udayam
ఈ-కేవైసీ పూర్తి చేయని వినియోగదారుల వంటగ్యాస్ బుకింగ్‌లను ఆయిల్ కంపెనీలు తాత్కాలికంగా నిలిపివేసాయి. సబ్సిడీ కొనసాగాలన్నా, అక్రమ కనెక్షన్లను అడ్డుకోవాలన్నా ఈ ప్రక్రియను పూర్తి చేయడం తప్పనిసరి అని స్పష్టం చేశాయి. బుకింగ్ ఆగిపోయిన వారు గ్యాస్ ఏజెన్సీ లేదా డెలివరీ బాయ్స్ వద్ద ఆధార్‌తో బయోమెట్రిక్ వేసి కనెక్షన్ పునరుద్ధరించుకోవచ్చు. వృద్ధులు ఐరిస్ లేదా ఫ్యామిలీ బదిలీ ద్వారా దీనిని పూర్తి చేయవచ్చు.

Comments

G
Loading comments...