వార్తలకు తిరిగి వెళ్లండి

గ్యాస్, రేషన్ ఈ-కేవైసీ, చేయూత పింఛన్ల ఆన్‌లైన్ దరఖాస్తులకు సోమవారంతో గడువు ముగియనుండగా, సర్వర్ల మోరాయింపుతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
సాంకేతిక లోపాలు, బయోమెట్రిక్ సమస్యల కారణంగా ప్రక్రియ పూర్తి కాకపోవడంతో గడువును పెంచాలని పేదలు డిమాండ్ చేస్తున్నారు.
Comments
Loading comments...

