Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్విచక్ర వాహనం విషయంలో ఘర్షణ.. వ్యక్తికి గాయాలు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 11:22 AM ప్రకాశం General
ద్విచక్ర వాహనం విషయంలో ఘర్షణ.. వ్యక్తికి గాయాలు - Udayam
ఒంగోలు అరవ కాలనీలో ఆదివారం రాత్రి మద్యం మత్తులో ఓ వ్యక్తి మనీపై దాడి చేశాడు. ద్విచక్ర వాహనం ఇచ్చే విషయంలో ఇరువురి మధ్య గొడవ జరగడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. దాడిలో మనీ తీవ్రంగా గాయపడటంతో స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...