Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్విచక్ర వాహనం ప్రమాదంలో ఒకరు మృతి

Follow Udayam on Google
babu varun Aug 22, 2026 7:29 AM రాజన్న సిరిసిల్లGeneral
ద్విచక్ర వాహనం ప్రమాదంలో ఒకరు మృతి - Udayam
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఒకరు మృతి చెందిన ఘటన బొప్పాపూర్ లో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన బొమ్మనవేని శ్రీను (55) శుక్రవారం రోజున బొప్పాపూర్ శివారు కోరుట్ల పేటకు వెళ్లే దారిలో బైక్ అదుపుతప్పి కింద పడడంతో తల పగిలి స్పాట్లో దుర్మరణం చెందాడు. మృతునికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.

Comments

G
Loading comments...