Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ద్వారకాపురి కాలనీలో విశ్వకర్మ కార్యాలయం ప్రారంభం

Follow Udayam on Google
sreekanth patel Aug 16, 2026 8:57 PM మహబూబ్‌నగర్General
ద్వారకాపురి కాలనీలో విశ్వకర్మ కార్యాలయం ప్రారంభం - Udayam
మహబూబ్‌నగర్ ద్వారకాపురి కాలనీలో విశ్వకర్మ కన్సల్టెంట్ అండ్ కన్స్ట్రక్షన్ నూతన కార్యాలయాన్ని డీసీసీ అధ్యక్షుడు ఏ. సంజీవ్ ముదిరాజ్ ప్రారంభించారు. సంస్థ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపి, వ్యాపారం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు రియాజుద్దీన్, బురెమోని చందు యాదవ్, రాజేష్, రాజు, రాకేష్ శెట్టి తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...