Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దూషించిన కేసులో నలుగురిపై కేసు నమోదు: ఎస్సై

Follow Udayam on Google
K.Venkatesh Aug 20, 2026 10:23 AM ఖమ్మంGeneral
దూషించిన కేసులో నలుగురిపై కేసు నమోదు: ఎస్సై - Udayam
చింతకాని మండలం నేరడ గ్రామానికి చెందిన షేక్ జాన్ పాషాను అదే గ్రామానికి చెందిన షేక్ షరీఫ్, యాకూబ్ పాషా, సుబానీ, యూసఫ్ మియాలు అసభ్య పదజాలంతో దూషించి, చంపుతామని బెదిరించినట్లు పోలీసులు తెలిపారు దీంతో మనస్తాపం చెందిన జాన్ పాషా బుధవారం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. బాధితుడి తల్లి కరీమ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ నరేష్ తెలిపారు.

Comments

G
Loading comments...