Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దూడల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ వహించాలి

Follow Udayam on Google
Kiran Nov 06, 2026 11:45 AM ఆదిలాబాద్General
దూడల ఆరోగ్యంపై రైతులు శ్రద్ధ వహించాలి - Udayam
దూడల పెంపకంలో రైతులు జాగ్రత్తలు పాటించాలని మండల పశువైద్యాధికారి డాక్టర్ రాథోడ్ జీవన్ సూచించారు. నెరడిగొండ మండలం వడ్డూర్ గ్రామంలో దూడలకు ఉచిత పేగు పురుగుల నివారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నెల 7వ తేదీ వరకు కార్యక్రమాలు కొనసాగనున్నాయని, రైతులు సహకరించాలని కోరారు. ఈ మందుతో ఆహారం జీర్ణం కావడంతో పాటు దూడల ఎదుగుదల మెరుగుపడుతుందని తెలిపారు.

Comments

G
Loading comments...