వార్తలకు తిరిగి వెళ్లండి

చేగుంట మండలం పెద్ద శివునూరు శివారులోని సివికా కోల్ట్ పరిశ్రమ నుంచి దుర్వాసన వస్తోందని గ్రామస్థులు పరిశ్రమ ఎదుట ధర్నా నిర్వహించారు. దుర్వాసనతో అనారోగ్యానికి గురవుతున్నామని వారు ఆరోపించారు.
పరిశ్రమ మూసివేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. రెండు నెలల క్రితం పరిశ్రమ మూసివేస్తామని యాజమాన్యం బాండ్ పేపర్ రాసిచ్చినా అమలు చేయడం లేదని గ్రామస్థులు ఆరోపించారు.
Comments
Loading comments...

