వార్తలకు తిరిగి వెళ్లండి

గర్భాం గ్రామానికి చెందిన దుర్గమ్మ 3 సంవత్సరాలుగా బోదకాలు సమస్యతో బాధపడుతోంది. ఆరోగ్యం బాగుచేసుకొనే స్థోమత లేకపోవడంతో గ్రీవెన్స్లో సమస్యను విన్నవించుకుంది.
దీనికి స్పందించి కలెక్టర్ రామ్ సుందర్ రెడ్డి పెన్షన్ మంజూరు చేసి.. అక్టోబర్ నెలకి సంబంధించి స్వయంగా తన గృహాన్ని సందర్శించి అందించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కూటమి నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

