వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు చివరి రోజుకు చేరుకున్నాయి. నేడు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఘాట్ రోడ్డు మీదుగా ఓంకారం వద్దకు భక్తులు చేరుకోవడంతో క్యూలైన్లలో వచ్చే భక్తులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి.
క్యూలైన్లలో వచ్చే భక్తులకు ప్రాధాన్యత కల్పించేందుకు పోలీసులు దుర్గగుడి ప్రధానాద్వారం వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Loading comments...

