వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గగుడిలో గత ఏడాది దసరా, భవానీదీక్షల విరమణ వేడుకలకు మంచినీటి ప్యాకెట్లు, వాటర్ బాటిళ్ల పంపిణీకి రూ.3.31 కోట్లు ఖర్చయ్యాయని నగరపాలక సంస్థ బిల్లులు పంపింది. దీనిపై ఆడిట్ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది.
వేడుకల కోసం అడిగిన రూ.10 కోట్లలో రూ.6 కోట్లు చెల్లించగా, నీటి బిల్లును దేవస్థానం నిలిపివేయడంతో ఇరువర్గాల మధ్య వివాదం కొనసాగుతోంది.
Comments
Loading comments...

