Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గామాత మండళ్లకు పోలీసులసూచనలు

Follow Udayam on Google
Saychi Kumar Oct 06, 2026 9:01 AM కామరెడ్డిGeneral
దుర్గామాత మండళ్లకు పోలీసులసూచనలు - Udayam
నిజామాబాద్ జిల్లా దుర్గామాత నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులు నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. డీజేలకు పూర్తిగా అనుమతి లేదని, రాత్రి 10 గంటల తర్వాత లౌడ్ స్పీకర్లు నిలిపివేయాలని స్పష్టం చేశారు. మండపాల వద్ద విద్యుత్, అగ్ని ప్రమాదాల నివారణకు జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాల నేపథ్యంలో పటిష్టమైన కవర్లు ఏర్పాటు చేయాలని కోరారు.

Comments

G
Loading comments...