Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

Follow Udayam on Google
Devender Bale Oct 05, 2026 6:47 PM జగిత్యాలGeneral
దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం - Udayam
విద్యానగర్ గాయత్రీ దేవాలయంలో నిర్వహించనున్న దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలకు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షులు గాజంగి నందయ్యను ఉత్సవ కమిటీ సభ్యులు కలిసి ఆహ్వానించారు. ఆహ్వాన పత్రిక అందజేసి ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు. నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అమ్మవారి అలంకరణలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దయాల చంద్రకళ-శంకర్, అనిల్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...