Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుర్గా నగర్‌లో కొండవాలు విరిగిపడిన ఘటన

Follow Udayam on Google
Raj Kumar Sep 24, 2026 4:33 PM విశాఖపట్నంఆంధ్రప్రదేశ్
దుర్గా నగర్‌లో కొండవాలు విరిగిపడిన ఘటన - Udayam
గాజువాక పోలీస్ స్టేషన్ పరిధిలోని భారీ వర్షాల ప్రభావంతో కొండవాలు, వర్షాల కారణంగా కొండ ప్రాంతంలోని మట్టి, రాళ్లు ఒక్కసారిగా జారిపడి కిందకు రావడంతో స్థానికులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. ప్రజలకు ఎలాంటి ప్రమాదం జరగకుండా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. సీఐ ఆదేశాలు మేరకు ప్రజలు అప్రమత్తంగా ఉండేలా సూచనలు చేస్తున్నారు.

Comments

G
Loading comments...