Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుప్పలపాడులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్న

Follow Udayam on Google
Raghu Oct 01, 2026 2:45 PM శ్రీకాకుళంGeneral
దుప్పలపాడులో పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్న - Udayam
కోటబొమ్మాళి మండలం, దుప్పలపాడు గ్రామ పంచాయతీలో గురువారం మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన అర్హులైన ప్రతి ఒక్కరికీ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందిస్తుందన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...