వార్తలకు తిరిగి వెళ్లండి

కొడంగల్ నియోజకవర్గంలో భారీగా నకిలీ ఓట్లు ఉన్నాయంటూ బీఆర్‌ఎస్ నాయకురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలోనే 33,000 పైచిలుకు డూప్లికేట్ ఓట్లు ఉన్నాయని ఆమె లెక్కలతో సహా మీడియాకు వివరించారు.
ఎన్నికల సంఘం తీరుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, ఈ అక్రమాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

