Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుండిగల్ కేంద్రీయ విద్యాలయంలో ఈ-వ్యర్థాల సేకరణ

Follow Udayam on Google
Kiran Oct 30, 2026 10:10 AM మేడ్చల్ మల్కాజిగిరి General
దుండిగల్ కేంద్రీయ విద్యాలయంలో ఈ-వ్యర్థాల సేకరణ - Udayam
దుండిగల్‌లోని పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయం నంబర్‌-1లో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ-వ్యర్థాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు సుమిత్ర, నవనీత్, జగన్ పాల్గొని ఎలక్ట్రానిక్ వ్యర్థాల బాధ్యతాయుత నిర్వహణపై అవగాహన కల్పించారు. పర్యావరణహిత అలవాట్లను అలవర్చుకుని పచ్చని భవిష్యత్తుకు బాటలు వేయాలని సందేశమిచ్చారు.

Comments

G
Loading comments...