Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుమ్ము, దూళితో ఇబ్బందులు

Follow Udayam on Google
B. Rajesh Oct 06, 2026 9:04 AM విజయనగరంGeneral
దుమ్ము, దూళితో ఇబ్బందులు - Udayam
బొబ్బిలిలోని పాత IOB బ్యాంకు భవనాన్ని పగటి వేళ కూల్చివేస్తున్నారు. JCBలతో భవన వ్యర్థాలను ట్రాక్టర్లకు లోడ్ చేసి తరలిస్తుండటంతో దుమ్ము, దూళి వ్యాపించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుమ్ము నియంత్రణకు వాటరింగ్ చేసి వ్యర్థాలను తరలించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు మున్సిపల్ అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...