వార్తలకు తిరిగి వెళ్లండి

డుంబ్రిగుడ మండలం అరకులోని శుక్రవారం సంత బయలు రోడ్డు బురదమయంగా మారడంతో గిరిజన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వివిధ గ్రామాల నుంచి ఆటోల్లో కూరగాయలు తీసుకొచ్చి విక్రయించేందుకు రాకపోకలు సాగించడం కష్టంగా మారింది.
ప్రతి శుక్రవారం సంతలో ఆశీలు వసూలు చేస్తున్నప్పటికీ కనీసం సీసీ రోడ్డు కూడా వేయడం లేదని గిరిజనులు వాపోతున్నారు. రోడ్డు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...

