Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లగ్జరీ కార్ల కేసులో దుల్కర్ సల్మాన్‌కి షాక్

Follow Udayam on Google
భవ్య శ్రీ Jul 02, 2026 11:03 AM జాతీయంGeneral
లగ్జరీ కార్ల కేసులో దుల్కర్ సల్మాన్‌కి షాక్ - Udayam
లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ‘ఆపరేషన్ నుమ్‌ఖోర్’ కేసులో భాగంగా ప్రముఖ నటుడు దుల్కర్ సల్మాన్‌ను కేరళ కస్టమ్స్ అధికారులు తమ కార్యాలయంలో దాదాపు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా విచారించారు. భూటాన్ నుండి ఫోర్జరీ పత్రాలతో అక్రమంగా కార్లను దిగుమతి చేసుకున్నారనే ఆరోపణలతో దుల్కర్, పృథ్వీరాజ్ సుకుమారన్‌లకు చెందిన 60 వాహనాలను అధికారులు ఇప్పటికే సీజ్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.

Comments

G
Loading comments...