Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుద్యాల పోలీస్‌స్టేషన్‌ ప్రారంభానికి సిద్ధం

Follow Udayam on Google
Kiran Oct 05, 2026 11:44 AM రంగారెడ్డి General
దుద్యాల పోలీస్‌స్టేషన్‌ ప్రారంభానికి సిద్ధం - Udayam
దుద్యాల మండల పోలీస్‌స్టేషన్‌ నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి. దుద్యాల గేటు సమీపంలో రూ.1.79 కోట్లతో నిర్మించిన నూతన భవనాన్ని స్థానిక కాంగ్రెస్‌ నేతలు పరిశీలించారు. దసరా నాటికి ప్రారంభించేలా చర్యలు తీసుకుంటున్నారు. మండల శివారులో 10 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యంతో రూ.15 కోట్లతో వేర్‌హౌసింగ్‌ గిడ్డంగుల నిర్మాణ పనులు మంజూరైనట్లు నేతలు తెలిపారు.

Comments

G
Loading comments...