వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక మండలాన్ని సోమవారం ఉదయం దట్టమైన మంచు కమ్మేయడంతో ఉదయం 7.30 గంటల వరకు పట్టణమంతా మంచు దుప్పటిలో ఉండిపోయింది. పది మీటర్ల దూరంలోని వస్తువులు కూడా కనిపించక వాహనదారులు హెడ్‌లైట్లు వేసుకుని నెమ్మదిగా ప్రయాణించారు.
చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దుబ్బాక నుంచి హబ్సీపూర్, లచ్చపేట, కొత్తపల్లి రహదారులను మంచు కప్పేసింది.
Comments
Loading comments...

