వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక విద్యుత్ సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న రమేష్ శుక్రవారం ఉదయం విద్యుత్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డారు. విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు షాక్ తగలడంతో కిందపడిపోయినట్లు సమాచారం.
తోటి సిబ్బంది వెంటనే రమేష్‌ను దుబ్బాక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
Comments
Loading comments...

