వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామపంచాయతీలో SIR ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ చేసిన ఓటర్ల నుంచి వచ్చిన అభ్యంతరాలపై విచారణ నిర్వహించారు. మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి (MPDO) బి. మారుతి ఆధ్వర్యంలో గురువారం విచారణ చేపట్టి, ఓటర్ల అభ్యంతరాలను పరిశీలించారు. సంబంధిత వివరాలు,
ఆధారాలను పరిశీలించిన అనంతరం అభ్యంతరాల క్లియరెన్స్ ప్రక్రియను చేపట్టారు.
Comments
Loading comments...

