వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని ఉప సర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి పరిశీలించారు. భోజనం నాణ్యత, పరిశుభ్రత, విద్యార్థులకు అందుతున్న ఆహార పదార్థాలపై సిబ్బందిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి సాయికుమార్, వ్యవసాయ అధికారి వెంకటేష్ ఉన్నారు
Comments
Loading comments...

