Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దుబ్బాక గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు షూ లా పంపిణీ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 08, 2026 3:52 PM నిజామాబాద్General
దుబ్బాక గ్రామంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల విద్యార్థులకు షూ లా పంపిణీ - Udayam
ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు షూలను గ్రామ ఉప సర్పంచ్ కోతి శంకర్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. విద్యార్థుల సంక్షేమం, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు సహకారం అందిస్తామని ఉప సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు

Comments

G
Loading comments...