వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలలోని దుబ్బాక గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో గల నల్లగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. ప్రతి ఏటా శ్రావణమాసంలో భక్తులు శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయానికి విచ్చేస్తూ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు
ఇందులో భాగంగా శనివారం దుబ్బాక గ్రామస్తులతో పాటు సమీప గ్రామాలకు చెందిన అనేకమంది భక్తులు ఉదయం నుంచి బారులు తీరి స్వామి వారిని దర్శించుకున్నారు
Comments
Loading comments...

