వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని దుబ్బాక జడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శశికళపై పలు ఆరోపణలు చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు సోమవారం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. పాఠశాల ఫర్నిచర్ విక్రయించారనే ఆరోపణతో పాటు విద్యార్థుల పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నారని,
మధ్యాహ్న భోజనంలో గుడ్లు సక్రమంగా అందడం లేదని, భోజనం నాణ్యతగా ఉండడం లేదని తల్లిదండ్రులు ఆరోపించారు.
Comments
Loading comments...

