Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దట్టం సుబ్బయ్యకు నివాళులర్పించిన నేదురుమల్లి

Follow Udayam on Google
I siva prasad Sep 22, 2026 10:06 AM నెల్లూరుGeneral
దట్టం సుబ్బయ్యకు నివాళులర్పించిన నేదురుమల్లి - Udayam
వెంకటగిరి రూరల్ మండలం చిన్నన్నపేటకు చెందిన వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ ఎంపీపీ దట్టం సుబ్బయ్య రెండు వారాల క్రితం మృతి చెందారు. ఈ విషయంతెలుసుకుని ఈరోజు వెంకటగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి చిన్నన్నపేటలోని వారి నివాసానికి వెళ్లి దట్టం సుబ్బయ్య గా చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Comments

G
Loading comments...