Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దత్తిరాజేరు రోడ్డు ప్రమాదంలో మృతుని వివరాలు

Follow Udayam on Google
B. Rajesh Sep 24, 2026 4:08 PM విజయనగరంఆంధ్రప్రదేశ్
దత్తిరాజేరు మండలం పెదమానాపురం పోలీస్ స్టేషన్ సమీపంలో గురువారం తెల్లవారుజామున రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్న ప్రమాదంలో లారీ క్లీనర్ మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుడు గుర్ల మండల కేంద్రానికి చెందిన పడాల లక్ష్ము (60)గా ఎస్ఐ కళాధర్ తెలిపారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న లక్ష్ము మృతితో కుటుంబం ఆధారం కోల్పోయిందని గ్రామస్థులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...