వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లి మండలం దత్తాయిపల్లిలో తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య మంగళవారం మార్నింగ్ వాక్ చేశారు. ఈ సందర్భంగా గ్రామంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిని పరిశీలించిన ఎమ్మెల్యే.. గ్రామస్తులతో మాట్లాడి స్థానిక సమస్యలను తెలుసుకున్నారు.
Comments
Loading comments...

