వార్తలకు తిరిగి వెళ్లండి

ఖేడ్ పట్టణంలో మంగళవారం సంత నేపథ్యంలో బొంగుండేశ్వర చౌరస్తా సమీపంలోని మేకల బజార్ కిక్కిరిసింది. మేకల కొనుగోలు, విక్రయాల కోసం రైతులు, వ్యాపారులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
దసరా పండగ సమీపిస్తుండటంతో మేకల విక్రయాలు జోరందుకున్నాయి. సంగారెడ్డి జిల్లాతో పాటు హైదరాబాద్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా వ్యాపారులు వచ్చినట్లు తెలిపారు.
Comments
Loading comments...

