వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల్లో తొలి మూడు రోజులకు సంబంధించిన రూ.1,000 వీఐపీ దర్శనం టికెట్లను ఆలయ ఈవో శీనానాయక్ విడుదల చేశారు.
'మన మిత్ర' యాప్ ద్వారా ఈ టికెట్లను పొందవచ్చని, భక్తులు ప్రత్యేక బస్సుల ద్వారా కొండపైకి చేరుకుని అమ్మవారిని దర్శించుకోవచ్చని తెలిపారు.
Comments
Loading comments...

