వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా సందర్భంగా రాజంపేటలో చికెన్ ధర కిలో రూ.250కు చేరింది. గత వారంతో పోలిస్తే ఈ వారం ధర పెరిగినట్లు విక్రయ నిర్వాహకుడు నరేశ్ తెలిపారు.
ధర పెరిగినప్పటికీ చికెన్ కొనుగోళ్లకు వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం కిలో చికెన్ కొనుగోలు చేసేందుకు రూ.250 చెల్లించాల్సి వస్తోందన్నారు.
Comments
Loading comments...

