వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్యసమాజ్ అధ్యక్షుడు డా. భరత్‌వాజ్ ఆధ్వర్యంలో ఆర్యసమాజ్ మందిరంలో దసరా ఉత్సవాల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవాలకు ధ్వజధారిగా గోరంట్ల మాల్యాద్రి రెడ్డిని ఎంపిక చేశారు.
కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సురేందర్ రెడ్డి, రెడ్‌క్రాస్ చైర్మన్ కె.ఎస్. రవికుమార్, కార్పొరేటర్ రమేష్, పట్టణ ప్రముఖులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

