Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా శరన్నవరాత్రులకు శోభాయమానంగా విజయవాడ ఇంద్రకీలాద్రి

Follow Udayam on Google
Shruthi Oct 10, 2026 9:15 PM విజయనగరంGeneral
దసరా శరన్నవరాత్రులకు శోభాయమానంగా విజయవాడ ఇంద్రకీలాద్రి - Udayam
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రోత్సవాలకు వైభవంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు దసరా మహోత్సవాలు జరగనుండగా, స్నపనాభిషేకం అనంతరం తొలిరోజు ఉదయం 8 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించనున్నారు. పది రోజుల పాటు రోజుకో ప్రత్యేక అలంకారంలో కనకదుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

Comments

G
Loading comments...