వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో స్కూళ్లకు అకడమిక్ క్యాలెండర్ ప్రకారమే దసరా సెలవులు ఉంటాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈనెల 12 నుంచి 21 వరకు హాలిడేస్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది.
అయితే 10న రెండో శనివారం, 11న సండే కావడంతో రెండు రోజులు ముందుగానే సెలవులు మొదలు కానున్నాయి. 22న స్కూళ్లు రీఓపెన్ అవుతాయి. అటు TGలో ప్రభుత్వం ఈనెల 10 నుంచి 22 వరకు హాలిడేస్ ప్రకటించడం తెలిసిందే.
Comments
Loading comments...

