Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దసరా మహోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం

Follow Udayam on Google
Anuroop Oct 08, 2026 3:09 PM ఏలూరుGeneral
దసరా మహోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం - Udayam
నిడమర్రు మండలం అడవికొలనులో నిర్వహించనున్న దసరా మహోత్సవాలకు ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజును గ్రామ కూటమి పార్టీల నాయకులు, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానించారు. వేడుకలకు హాజరై తిలకించాలని కోరుతూ ఆహ్వాన పత్రికను అందజేశారు. కార్యక్రమంలో గ్రామ కూటమి నాయకులు, దసరా ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...