వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్మవరం కొత్తపేటలోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ఆషాఢ మాసం మూడో శనివారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ధర్మవరం డీఎస్పీ బీవీ జగన్నాథ్ రాజు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.
ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య డీఎస్పీకి తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. అనంతరం ఆలయంలో భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు.
Comments
Loading comments...

