Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దశదినకర్మలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

Follow Udayam on Google
Sreekanth Patel Oct 05, 2026 4:49 PM మహబూబ్‌నగర్General
దశదినకర్మలో ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి - Udayam
జడ్చర్ల మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ రామ్మోహన్ కుమార్తె దశదినకర్మకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...