Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ నిరసనల్లో ఉద్రిక్తత

Follow Udayam on Google
వివేక్ గౌడ్ Aug 11, 2026 11:37 AM చిత్తూరుGeneral
డీఎస్సీ నిరసనల్లో ఉద్రిక్తత - Udayam
మెగా డీఎస్సీలో అక్రమాలంటూ వైకాపా చేపట్టిన నిరసనల్లో చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రహదారులపై రాకపోకలు అడ్డుకుని, పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపణలు వచ్చాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో పలుచోట్ల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. కుప్పంలోనూ ఉద్రిక్తత నెలకొంది.

Comments

G
Loading comments...