Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీ ఉద్యోగం.. లంచం లేనిదే!

Follow Udayam on Google
vihar Aug 22, 2026 9:45 AM శ్రీసత్యసాయి జిల్లాGeneral
డీఎస్సీ ఉద్యోగం.. లంచం లేనిదే! - Udayam
డీఎస్సీ ఉద్యోగం కోసం ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వలేదని ఉపాధ్యాయురాలు జ్యోతి మంత్రి సవిత ఎదుట తన ఇద్దరు పిల్లలపై ప్రమాణం చేశారు. 2025 డీఎస్సీలో విజయం సాధించి ఉద్యోగం పొందిన జ్యోతి, గంగాధర్‌ ఇళ్లకు మంత్రి వెళ్లి ఉద్యోగాల సాధనపై వివరాలు తెలుసుకున్నారు. బీసీ స్టడీ సర్కిల్‌లో కోచింగ్‌తో కష్టపడి ఉద్యోగం సాధించామని గంగాధర్‌ తెలిపారు.

Comments

G
Loading comments...