వార్తలకు తిరిగి వెళ్లండి

డీఎస్సీలో అక్రమాలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ వైసీపీ ఆధ్వర్యంలో అనకాపల్లిలో చేపట్టిన రిలే దీక్షలు రెండో రోజుకు చేరుకున్నాయి. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ దీక్షలను ప్రారంభించారు.
అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

