వార్తలకు తిరిగి వెళ్లండి

కర్లపాలెం మండలంలో సాగునీరు అందక వెద పద్ధతిలో సాగు చేసిన వరి పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట కాలువల ద్వారా సాగునీరు అందకపోవడంతోపాటు వర్షాలు కూడా లేకపోవడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.
ఇప్పటికే రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు పెట్టుబడి పెట్టామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు కురిసి పంటలను కాపాడాలని ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు.
Comments
Loading comments...

