వార్తలకు తిరిగి వెళ్లండి

నారాయణపేట మున్సిపాలిటీ పరిధిలోని 15, 16వ వార్డుల్లో శుక్రవారం డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఇళ్ల వద్ద నిల్వ నీటిని తొలగించి, పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు మున్సిపల్ కమిషనర్ శంకర్ తెలిపారు.
‘క్యాచ్ ది రెయిన్’ కార్యక్రమంలో భాగంగా వర్షపు నీటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, అధికారులు, ఆశా కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

