Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంకెన్‌ డ్రైవ్‌లో 41 మంది పట్టివేత

Follow Udayam on Google
Kiran Sep 04, 2026 11:28 AM రంగారెడ్డి General
డ్రంకెన్‌ డ్రైవ్‌లో 41 మంది పట్టివేత - Udayam
చిక్కడపల్లి ట్రాఫిక్‌ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక డ్రంకెన్‌ డ్రైవ్‌ తనిఖీల్లో 41 మంది వాహనదారులు పట్టుబడ్డారు. వారిని నాంపల్లి ఎం.ఆర్‌. కాంప్లెక్స్‌లోని 10వ జేఎంఎఫ్‌సీ కోర్టు మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. వారిలో 9 మందికి జరిమానాతో పాటు రెండు రోజుల సామాజిక సేవ విధించారు. మరో 28 మందికి జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...