Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో ఘర్షణ.. వ్యక్తి మృతి

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 2:42 PM బాపట్లGeneral
మద్యం మత్తులో ఘర్షణ.. వ్యక్తి మృతి - Udayam
బాపట్ల జిల్లా వేమూరు మండలం వెల్లబాడులో మద్యం మత్తులో జరిగిన ఘర్షణలో ఈపూర్‌ యెహోవా మృతి చెందాడు. శుక్రవారం రాత్రి యెహోవా, చరణ్‌తేజ మధ్య గొడవ జరిగి పరస్పరం దాడి చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో చరణ్‌తేజ కత్తితో దాడి చేయడంతో యెహోవా తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...