Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే చర్యలు: సీఐ

Follow Udayam on Google
మనీష్ Aug 19, 2026 11:07 AM ఏలూరుGeneral
మద్యం తాగి డ్రైవింగ్ చేస్తే చర్యలు: సీఐ - Udayam
మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏలూరు 1-టౌన్ ఇన్‌స్పెక్టర్ కె. రామకృష్ణ హెచ్చరించారు. 2-టౌన్ పరిధిలో ఎస్ఐలు, సిబ్బందితో కలిసి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం వల్ల అమాయక ప్రజలు ప్రమాదాల బారిన పడి ఆసుపత్రి పాలవుతున్నారని కె. రామకృష్ణ సీఐ తెలిపారు. కుటుంబ సభ్యులను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా ప్రయాణించాలని సూచించారు.

Comments

G
Loading comments...